నేడు 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్

 

నేడు 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్

ఏపీ,తెలంగాణ సహా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మద్యాహ్నం 3 గంటలకు మోడీ వీడియో కాన్ఫరెన్స్దేశంలో కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులకు తెలపనున్న మోడీ.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పై చర్చించనున్న మోడీ

లాక్ డౌన్ సడలింపుల తరువాత రాష్ట్రాల్లో పరిస్థితులు,కేంద్రం నుంచి సహకారం అంశాలపై ముఖ్యమంత్రుల సలహాలు సూచనలు తీసుకోనున్న మోడీ

ఆఖరిగా మే 11న ముఖ్యమంత్రులతో విడియో కాన్ఫరెన్సు నిర్వహించిన మోడీ

దేశంలో కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఆరో సారి ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

లాక్ డౌన్ సడలింపుల తరువాత తొలిసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *