పదవ తరగతి పరీక్షల ను పదకొండు నుండి ఆరు పేపర్లకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి

పదవ తరగతి పరీక్షల ను పదకొండు నుండి ఆరు పేపర్లకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కరోనా నేపధ్యంలో ఈ ఏడాది రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు వర్తింపు

కేవలం ఈ ఏడాదికి మాత్రమే కుదిస్తునట్టు ఊతర్వులో పేర్కొన్న ప్రభుత్వం

వచ్చే ఏడాది నుండి ఎదావిదిగా 11 పేపర్లు ఉంటాయి అని స్పష్టం చేసిన సర్కార్

కేవలం విద్యార్థులకు ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *