ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలో-క్రుష్ణాటాప్

విజయవాడ

ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను విజయవాడ లో విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్

కోవిడ్ ప్రభావం రీత్యా ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల చేయడం చారిత్రాత్మక రోజు

దేశంలొనే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన ఘనత మనదే

పరీక్షలు నిర్వహించాం కాని అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాం

వాల్యూయేషన్ మొదలు పెట్టిన నాలుగురోజులుకే లాక్ డౌన్ ను కేంద్రం ప్రకటించింది

ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కు సెంటర్లను పెంచాం …25 వేల మందిని స్పాట్ వాల్యూయేషన్ కు ఉపయోగించాం

రాబోయే రోజుల్లో అడ్వాన్స్ పరీక్షలకు ఆదర్శంగా నిలుస్తాం

పదవ తరగతి, డిగ్రీకి సంబంధించి కొన్ని పరీక్షలు ఇదే రీతిలో కొనసాగించాల్సిన అవసరం ఉంది
……..

ఇంటర్‌మొదటి సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్ధినీ, విద్యార్ధులు 5,07,230

పాసైన విద్యార్ధులు …3.00,560 మంది

ఉత్తీర్ణత శాతం 59 శాతం

పస్ట్ ఇయర్ బాలికల్లో పరిక్ష వ్రాసిన విద్యార్ధినులు…2,57,169

పాసైన వారు ..1,64,365

54 శాతం ఉత్తీర్ణత శాతం
….

బాలురు పరిక్ష వ్రాసిన వారిలొ 2,49,611

పాసైన వారు…1,36,195 మంది ..బాలుర ఉత్తీర్ణతా శాతం 55

రెండవ సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్దినీ, విద్యార్దులు 4,35,655 మంది

పాసైన వారు ..2,76,389 మంది

ఉత్తీర్ణతా శాతం 63

రెండవ సంవత్సరం పరీక్ష రాసిన బాలికలు …2,22,798

పాసైన వారు ….1,49,010

బాలికల్లొ ఉత్తీర్ణతా శాతం 67

సెకండియర్ బాలురు పరీక్ష వ్రాసిన వారు 2,12,857

పాసైనవారు 1,27,379
మంది

బాలుర ఉత్తీర్ణత శాతం 60

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి పరీక్ష వ్రాసిన 10, 65,155 మంది

ఇంటర్ లో గ్రేడ్ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్ట్ లవారీగా మార్కులు ప్రకటించిన మంత్రి

రెండవ సంవత్సరం పలితాల్లో సబ్జెక్ట్ లవారీగా గ్రేడ్ పాయింట్లలోపలితాలు ప్రకటన
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తీర్ణతా శాతం

ఇంటర్‌ఫస్ట్ ఇయర్ టాప్ 3 జిల్లాలు

1. క్రుష్ణా ( 75శాతం)
2._వెస్ట్ గోదావరి, గుంటూరు (65 శాతం)
3. విశాఖ ( 63 శాతం)

సెకండియర్ టాప్ 3. జిల్లాలు

1. క్రుష్ణా 75 శాతం
2. వెస్డ్ గోదావరి ( 71) శాతం
3. నెల్లూరు, విశాకపట్న 68 శాతం

ఎవరికైనా ఫిర్యాదులుంటే
18002749868 నెంబరులో పిర్యాదు చేయవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *