ఢిల్లీ

భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.

2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770

దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960

కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462

దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348

👆 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *