Apmdc md మదుసూదన్ రెడ్డి బదిలికి కారణాలు ..

Apmdc md మదుసూదన్ రెడ్డి Irts బదిలికి కారణాలు ఇవేనా ..
నమ్మకానికి,నిజాయితికి ప్రతీక గా బాద్యతలు చేపట్టిన మదుసూదన రెడ్డి అకస్మాత్తుగా బదిలి వెనుకాల రాజకీయ నాయకులు వత్తిడిలే కారణాలు గా కన్పిస్తున్నాయి.అవినీతికి ఆస్కారం లేకుండా బాద్యతలు నిర్వహిస్తే బదిలి వేటు పడటం ఏంటనే చర్చ అధికారుల్లో నెలకొంది.

నిక్కర్చిగా పనిచెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ అనేక సార్లు చెపుతుంటారు పనిచేస్తే బదిలీలు చేస్తారా అనే వర్షన్ వినిపిస్తుంది.ముఖ్యమంత్రికి నమ్మకస్తుడుగానే మెలిగిన మదుసూదన్ రెడ్డిపై బదలి ఉండదని అందరూ భావించారు.ఒకానొక సందర్బంలో సీఎం వో కార్యాలయంలో కూడా మదుసూదన్ రెడ్డికి స్దానం కల్పించబోతున్నారనే ప్రచారం సైతం జరిగింది.ఇంతలో ఏమైందో ఏమో ,,కీలక పదవి నుండి తప్పించి నామ్ కే వాస్తిగా ఉన్నా పోస్టుకు మదుని బదిలి చేశారు cmo బాస్….

@ మథుసూధన్ రెడ్డి -రాజకీయ నాయకుల సిఫార్సులు ట్టించుకోలేదా!,,,,

@తన శాఖా సీనియర్ మంత్రి ఇచ్చిన రికమండేషన్లను నిభందనలు చూపించి తిరస్కరించారా.. !
@కిలక మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పదవి కోసం IAS అదికారుల సైతం పోటి పడ్డారా,,,!
@మినరల్ కార్పోరేషన్ లో సమూల మార్పుల కు నాంది పల్కిన అదికారి.
@20 వేల లారీలను ఉచితంగా రిజిస్ట్రేషన్ తో పాటు
ఇసుక ఇంటికే పంపిచే సాహసోపేత నిర్ణయానికి నాంది పలికినట్టు సంచారం
సాండ్ రీచ్ ల వద్ద సీసి కెమెరాలతో సైతం నిఘా పెట్టారు,8 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు1000 కోట్లు ఇసుక అమ్మకాలు ద్వారా వచ్చింది.

@ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఇసుక డోర్ డెలివరీ తీవ్రంగా కృషి చేసి విజయం సాధించిచారు.ఇసుక మాఫియా లేకుండా చేసే క్రమంలో ప్రత్యేకంగా ఇసుక తరలించే వాహనాలకు జియో టాకింగ్ ని ప్రవేశపెట్టారు. ఇండియా లోనే ఇసుక వినియోగదారు ల ఇంటికి చేసావేసే కార్యక్రమం లో ప్రశంసలు వచ్చాయి.
@ ప్రభుత్వ కాల్ సెంటర్ కు అవినీతికి సంభందించి 8వేల పిర్యాదులు వస్తే కేవలం మినరల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ పై70 పిర్యాదులు మాత్రమే వచ్చాయి.ఇది పారదర్శతకు నిదర్శనంగా చెప్పొచ్చు.
—కిలక మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పదవి కోసం ఐఎ ఎస్ అదికారుల సైతం పోటి పడ్డారా,,,
–ఐఎఎస్ అదికారులను కాదని IRTS అదికారికి పదవి ఇవ్వటం పట్ల సీనియర్లకు కినుకు వహించారా.
ఏరి కోరి తెచ్చుకున్న మదుసూదన్ రెడ్డి పై బదిలి వేటు అదికారుల్లో చర్చాంశ నీయం గా మారింది.
కీలకమైన పదవినుండి తప్పించి నామ మాత్రంగా ఉండే Apsfl  .కు బదిలి చెయ్యటంతో కినుకు వహించి నేటికి బాద్యలు చేపట్టని మదుసూదన్ రెడ్డి. ముఖ్యమంత్రికి విదేయుడుగా దూసుకుపోతూ రాజకీయ నాయకుల ప్రమేయాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మినరల్ కార్పోరేషన్ ను అద్వితీయంగా మార్పులు చేపట్టిన తనకు బదిలి వేటు పడటం పట్ల ముఖ్యమంత్రి అనుకూల అదికారుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు ఉన్నా అదికారులను బదిలీ చెయ్యటంలో ఎవరి సిఫార్సులు పనిచేశాయో తెలియాల్సి ఉంది.రాజకీయ నాయకుల వత్తిడులా లేక ఉన్నతాదికారుల సిఫార్సులా ,,,తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *