బ్యాంకు(చిత్తూరు) తరపున కోటి రూపాయలు విరాళం

*అమరావతి.*
*కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(చిత్తూరు) తరపున కోటి రూపాయలు విరాళం.*

*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేసిన డీసీసీబీ ఛైర్‌ పర్సన్‌ మొగసాల.రెడ్డమ్మ, మొగసాల.కృష్ణమూర్తి, పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *