మేఘా లో ఐటీ తనిఖీలు- వాస్తవాలు

*MEIL కంపెనీలో ఎలాంటి ఐటీ సోదాలు కానీ,దాడులు కానీ జరగలేదు.రొటీన్ గా ప్రతి రెండేళ్లకి ఓ సారి జరిగే Inspection లో భాగంగానే ఈరోజు మేఘా కార్యాలయానికి ఐటి అధికారులు వెళ్లారు . గత 20 ఏళ్లుగా ప్రతి రెండేళ్లకోసారి ఆ కంపెనీ కార్పోరేట్ ఆఫీస్ లో జరుగుతున్న రొటీన్ ప్రొసీజరే ఇది. *ఐటి అధికారుల Inspection కూడా కేవలం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయం జరిగిదే * తప్ప మిగిలిన 17 రీజనల్ ఆఫీస్ లలో ఎక్కడ కూడా జరగడం లేదు.
హైదరాబాద్ లోని మేఘా ఆఫీస్ కి కొన్ని క్లారిఫికేషంస్ కోసం లో భాగంగా ఐటి వాళ్లు వెళ్లారు *పూర్తిగా ఇది మేఘా ఆఫీస్ అంతర్గత కార్యకలాపాలకు సంబంధించిన అంశమని ఐటీ అధికారులే చెప్పారు. Advance Taxes కట్టే ప్రతి కార్పోరేట్ కంపెనీ లో జరిగే ప్రొసీజరే ఈ రోజు మేఘా కార్యాలయం లో కూడా ఐటీ శాఖ చేపట్టింది తప్ప దీనికంత ప్రాముఖ్యం లేదని అధికారులే తెలిపారు‌ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *