విజయవాడలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ 33వ వర్ధంతి

ఈ కార్యక్రమంలో పాల్గొన్నదేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమెల్యేలు మల్లాది విష్ణు, ఆర్కేమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యలు.దేశానికి మార్గదర్శనం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం.మహనీయుడు బాబు జగ్జీవన్ రాం జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి,ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యలు.ఉప ప్రధానిగా, రైల్వే, వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రాం దేశానికి ఎన్నో సేవలు అందించారు.పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ 35 రోజుల పరిపాలన అంబెడ్కర్ ఆశయాలు లక్ష్యలు నిరవేర్చేలా ఉంది

ఎమ్మెల్యే ఆర్కే. బాబు జగ్జీవన్ రాం దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా పేదరికం అనేది ఉండరాదని కృషి చేశారు.చిన్న పదవుల నుండి ఎంతో ఉన్నత స్థాయిలను అధిరోహించారు.Scగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అన్న వ్యక్తి పాలన పోయి మంచి పాలన వచ్చింది.మంచి మాల అయితే నేను మాలనవుతా అన్న గురజాడ అప్పారావు మాటలు గుర్తొచ్చేలా ముఖ్యమంత్రి పాలన ఉంది.బాబు జగ్జీవన్ రాం ఆదర్శంగా ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *