వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి హై సెక్యూరిటీ.. డ్రోన్‌లతో నిఘా….

http://apsecretariat.com

200 మీటర్ల ఎత్తులో మూడు డ్రోన్లతో నిఘా,డ్రోన్ల ఫుటేజ్ టెక్ టవర్‌తో అనుసంధానం,ఎప్పటికప్పుడు సీఎం భద్రత పర్యవేక్షణ.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి భద్రత పెరిగింది. పోలీసుల సెక్యూరిటీకి తోడు డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. రాజధాని ప్రాంతంలోని తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసం చుట్టూ మూడు డ్రోన్‌లతో నిఘా పెంచారు. జగన్ ఇంటి చుట్టూ 200 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్లు రోజూ పహారా కాస్తుంటాయి. ఈ ఫుటేజ్‌ను మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న టెక్ టవర్‌లో పోలీసులు పరిశీలిస్తుంటారు. వీటికి తోడు నివాసం సమీపంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *